TG News: అయ్యో పాపం.. తల్లీ,బిడ్డల ప్రాణం తీసిన కూలర్‌..!

కామారెడ్డిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. అర్థరాత్రి నిద్రలో ఉండగా కూతురు శ్రీవాణి కాలు కూలర్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ కూతుర్ని కాపాడేందుకు తల్లి శాంతాబాయి ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు.

New Update

TG News:  కామారెడ్డిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. అర్థరాత్రి నిద్రలో ఉండగా కూతురు శ్రీవాణి కాలు కూలర్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ కూతుర్ని కాపాడేందుకు తల్లి శాంతాబాయి ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. 

latest-news | telugu-news | crime | tg-news | kamareddy

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు