KCR : ఏమయ్యా రేవంత్ ... మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? సర్కార్ ను కడిగిపారేసిన కేసీఆర్..!
మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.