KCR: బీజేపీ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిస్తే ఒక్క రూపాయి పని అయినా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? మా వయస్సు మీరిపోతుంది… ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత. పార్లమెంట్లో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడుతూ… పదేళ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు.
పూర్తిగా చదవండి..KCR: మా వయస్సు మీరిపోతుంది… ఈ తెలంగాణ మీది.. కేసీఆర్ ఎమోషనల్
TG: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత అని అన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.
Translate this News: