TSRTC: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ రూట్లో ఎల్లుండి నుంచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు!
ఈ నెల 15 నుంచి పటాన్ చెరు-సికింద్రాబాద్ రూట్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.