TS New Ministers: మొదటిసారిగా మంత్రులైన భట్టి, పొన్నం, సీతక్క,పొంగులేటి.. మినిస్టర్స్ పొలిటికల్ ప్రొఫైల్స్ ఇవే!
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి తొలిసారి మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పని చేయలేదు.