Alprazolam: ఆ ఔషధం తయారీ.. మైలాన్ లేబొరేటరీస్‌కి బిగ్ షాక్..!
మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్‌కు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) బిగ్‌షాక్ ఇచ్చింది. ఎంగ్జైటీకి మెడిసిన్‌గా ఉపయోగించే అల్ప్రాజోలం తయారీకి సంబంధి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను డీసీఏ రద్దు చేసింది. ఈ తయారీ యూనిట్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఉంది.