Harish Rao: అన్యాయం జరుగుతోంది.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉంటే కేవలం 30 లక్షల మందికే ఈ పథకాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. మిగతా 60 లక్షల మందికి ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.