Sangareddy Accident: పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు.

New Update
Accident : ఘోర ప్రమాదం.. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!

Sangareddy Accident: సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు