Latest News In Telugu Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. హరీష్ రావు ఫైర్ TG: రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు హరీష్ రావు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. బీజేపీ ఎంపీ జోష్యం! మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఎవ్వరూ ఉండరని, మరో 15 నెలల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు TG: డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడని అన్నారు రఘునందన్ రావు. అందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ప్రభుత్వానికి పరిపాలన చేతకావట్లేదు.. హరీష్ రావు ఫైర్ TG: ప్రభుత్వానికి పరిపాలన చేతకావట్లేదని అన్నారు హరీష్ రావు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై కేసులు, కుట్రలు తప్పా పాలన చేతకావట్లేదని చురకలు అంటించారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్ బీఆర్ఎస్ రాబోయే 15 ఏళ్లు అధికారంలో ఉండబోతుందని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలానే జరిగిందని మంగళవారం జడ్పీ ఛైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పిచ్చి పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాంగ్రెస్‌కు అలవాటంటూ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: త్వరలో కేబినేట్ విస్తరణ, వాళ్లకే మంత్రి పదవులు: దామోదర రాజనర్సింహ తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉందన్నారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని హరీష్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు! TG: నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn