New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Revanth-Reddy-15-jpg.webp)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.
ఫ్రాన్స్ దేశ రాయబారి @thierry_mathou గురువారం ముఖ్యమంత్రి @revanth_anumula ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. #AmbassadorofFrancetoIndia#Telanganapic.twitter.com/ld3AuTONpn
— Telangana CMO (@TelanganaCMO) March 28, 2024
తాజా కథనాలు