Latest News In Telugu ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష) తన ఓటమిపై స్పందించింది. ఈ పరాజయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. ఎందుకంటే తనకు అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు పడ్డాయని, అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించింది. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాగర్ కర్నూల్ లో టెన్షన్..కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్.! నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. By Jyoshna Sappogula 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: అకౌంట్లోకి రూ. 10 లక్షలు.. సంచలన విషయాలు వెల్లడించిన బర్రెలక్క.. బర్రెలక్కల అలియాస్ శిరీష సంచలన వివరాలు వెల్లడించింది. తన అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయినట్లు తెలిపింది.ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంది. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తన స్నేహితురాలు రోడ్డు ప్రమాదానికి గురైతే పరామర్శించేందుకు వరంగల్‌కు వెళ్లినట్లు తెలిపింది. By Shiva.K 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: దొరికిన బర్రెలక్క ఆచూకీ.. కొల్లాపూర్‌లో ప్రత్యక్షం నవంబర్ 30న పోలింగ్ ముగిసిన అనంతరం బర్రెలక్క కనిపించకుండా పోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శుక్రవారం రాత్రి బర్రెలక్క కొల్లాపూర్‌లో ప్రత్యక్షమైంది. భారీ కాన్వాయ్‌తో ఆమె కొల్లాపూర్‌కు వచ్చింది. అక్కడి స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: అజ్ఞాతంలోకి బర్రెలక్క.. అసలేం జరుగుతోంది? కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క కనిపించడం లేదు. గురువారం తన ఓటు వినియోగించికున్న కొన్ని గంటల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో శిరీష నెక్ట్స్ వ్యూహం ఏంటా అని ఆసక్తి నెలకొంది. By Shiva.K 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అధికారంలోకి వస్తే చేసేది ఇదే..బర్రెలక్క షాకింగ్ కామెంట్స్.! కొల్లాపూర్ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అభ్యర్ధి బర్రెలక్క పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగు చేస్తానని..ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్నారు. మండలానికి ఒక కాలేజ్ అలాగే కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యనించారు. By Jyoshna Sappogula 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం? కొల్లాపూర్ నుంచి పోటి చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్ చేసేది ఆమె అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: శిరీషకు మద్ధతు ప్రకటించిన జానకీపురం సర్పంచ్ నవ్య.. కొల్లాపూర్‌కు పయనం.. స్టేషన్‌ఘన్‌పూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నవ్య.. కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కకు మద్ధతు ప్రకటించారు. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలోకి దిగిన శిరీషను అభినందించారు. శిరీష తరఫున ప్రచారం చేసేందుకు కొల్లాపూర్‌కు వెళ్లారు. By Shiva.K 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్ ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు కొడంగల్ లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల మీటింగ్ లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే సేవ చేసే నరేందర్ రెడ్డిని కోల్పోతారని అన్నారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn