Renuka Chowdhury: హరీష్‌కు కాషాయ బట్టలు పంపుతాం.. రేణుక చౌదరి ఘాటు వ్యాఖ్యలు
TG: రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పిన మాటపై నిలబడాలని అన్నారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్‌కు కాషాయ వస్త్రాలు పంపుతామని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.