బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట మునిసిపాలిటీ పరిధిలోని కుర్మల్ గూడలోని బంగారు మైసమ్మ ఆలయంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Translate this News: [vuukle]