Khammam: తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..Sexual assault: తెలంగాణలో మరో ఘోరం.. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి!
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు మాలోతు వినోద్ లైంగికదాడికి పాల్పడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.కొండలరావు తెలిపారు.
Translate this News: