BIG BREAKING: మరో ప్రమాదం.. తాండురు వైపు వస్తున్న బస్సును ఢీకొన్న లారీ

చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది.

New Update
BREAKING

BREAKING

చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. వికారాబాద్‌ జిల్లా కరణ్‌కోట్‌ సమీపంలో సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ తలకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారు. అయితే లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 

Advertisment
తాజా కథనాలు