Karimnagar: కరీంనగర్లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ?
కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి థ్రిలింగ్ కాంపిటేషన్ ఉండనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమల్ల శ్రీనివాస్ ముగ్గురూ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది.