Karimnagar to Tirupati 4 Days Trains: కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. పట్టణం నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి 4 రోజుల పాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
పూర్తిగా చదవండి..Indian Railways: కరీంనగర్ ప్రజలకు శుభవార్త.. ఇక వారానికి 4 రోజులు..
కరీంనగర్ ప్రజలకు శుభవార్త. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ఇక నుంచి వారానికి 4 రోజులు నడవనుంది. ఏ ఏ రోజుల్లో నడపాలనే అంశంపై త్వరలోనే డీటెయిల్స్ ప్రకటిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఎంపీ బండి సంజయ్ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది.
Translate this News: