Telangana Election 2023: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్
బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ చరిత్రనే తిరగరాసే టైమొచ్చిందన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది బైక్ ర్యాలీతో కలిసి బండి సంజయ్ నామినేషన్ వేశారు.