Crime News: తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న.!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహులపల్లె గ్రామంలో తమ్ముడిని అతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపాడు అన్న తిరుపతి. భూ తగాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పొలం పని చేస్తున్న రాకేష్ ను హత్యచేసి పరారయ్యాడు.