KarimNagar: కస్తూర్భా కాలేజీలో విషాదం..ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
కరీంనగర్ లోని కస్తూర్బా కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అక్షిత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది.