Telangana : కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని గ్రామగ్రామాన చాటిచెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.