BREAKING: బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడి
ప్రజాహిత యాత్రలో బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర కొనసాగుతున్న సమయంలో బండి సంజయ్ కారుపై కోడిగుడ్లతో దాడికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రి పొన్నం డ్రామాలాపకపోతే హుస్నాబాద్‌లో తిరగనివ్వబోమని బండి హెచ్చరించారు.