Election Commission: నేడే జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్.. 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్!
కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా ఈరోజు విడుదల చేయనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల కమిషన్ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించనుంది.
షేర్ చేయండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో కవిత..? | MLC Kavitha | Jubilee Hills By-Election Race | RTV
షేర్ చేయండి
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టికెట్ కోసం రేసులో10 మంది ఉన్నారు. ఆశావహులు అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషీలతోపాటు పలువురు ఉన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి