HYD Fire Accident: హైదరాబాద్ లో 17 మందిని మింగిన అగ్ని ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తోన్న ఫొటోలు, వీడియోలు!

హైదరాబాద్ లో 17 మందిని మింగిన గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చనిపోయిన 17 మందిలో 8 మంది చిన్నారులే కావడం కంటతడి పెట్టిస్తోంది.

New Update

హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. దీనిపై  సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మృతుల్లో 8 మంది చిన్నారులే ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

(fire accident | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తాజా కథనాలు