/rtv/media/media_files/2025/06/05/XeM1i7tQQ6rDlUcGyMP8.jpg)
Hyderabad Rain falling
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షం, మరో వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. తెల్లవారి ఎండెక్కితే.. సాయంత్రానికి మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రోజూ వానలు పడి ప్రజలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది.
RAINS TURNING HEAVIER ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) June 5, 2025
So, currently an INTENSE RAIN in Kukatpally, Miyapur, Nizampet, Bachupally, Gajularamaram, Jeedimetla is further flanking into Malkajgiri, Tirumalgiri, Balanagar, Sanathnagar, Neredmet, Karkhana, Bowenpally, Begumpet side. Steering is dead, expect more…
Hyderabad Rain
గత రెండు రోజులుగా వీపు వాయించేసిన ఎండ.. ఇప్పుడు వరుణుడు ఉపశమనం కలిగిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. కేపీహెచ్‌బీ, నిజాం పేట్, బాలానగర్, మియాపూర్, బోయిన్‌పల్లి, చింతల్, ప్రగతినగర్ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. మరికొద్ది గంటల్లో ఈ వర్షం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
RAINS TURNING HEAVIER ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) June 5, 2025
So, currently an INTENSE RAIN in Kukatpally, Miyapur, Nizampet, Bachupally, Gajularamaram, Jeedimetla is further flanking into Malkajgiri, Tirumalgiri, Balanagar, Sanathnagar, Neredmet, Karkhana, Bowenpally, Begumpet side. Steering is dead, expect more…
#WxAlert
— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) June 5, 2025
Thunderstorm cell over Yadadri district has some affect on #Hyderabad too. Light/moderarte rain possible in the marked region during next 1 hour. pic.twitter.com/KB067TCHKv