Fire Accident : టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!
జంషెడ్ పూర్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్మా మైన్స్ ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.