Telangana: ఒకే వేదికపైకి రానున్న కేటీఆర్, రేవంత్.. ఎందుకంటే ? సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీపీఎం నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 17 Sep 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తొలిసారిగా సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపైకి రానున్నారు. త్వరలోనే ఓ కార్యక్రమంలో ఇద్దరూ వేదిక పంచుకోనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ సభకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి ఈ ఇద్దరు నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో రేవంత్, కేటీఆర్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరూ ఈ సభకు వస్తే.. వేదికపై ఎలాంటి సీన్లు కనిపిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read: ”అలా చేయండి”.. ప్రభుత్వానికి ధరణి కమిటీ కీలక సూచనలు #ktr #cm-revanth #telangana #sitaram-yechury మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి