KTR High Court Case:  సీఎంపై కామెంట్స్ .. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ కు  తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.  సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

New Update
KTR

KTR

KTR High Court Case:మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపణలు చేయగా..  కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయింది.  ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం  కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పును వెలువరించింది.  

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

Advertisment
తాజా కథనాలు