/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
హైదరాబాద్ మణికొండలోని విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ACB officials raided the residence of electricity dept ADE Ambedkar in Manikonda, Gachibowli. 15 teams carried out searches over corruption allegations. #Hyderabad#Telangana#ACB#Corruptionpic.twitter.com/1rucNVrYSx
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 16, 2025
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ నివాసంపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక విభాగం (ACB) అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు ప్రారంభించారు.
— TeluguPost (@telugu_post9) September 16, 2025
మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్‌పై భారీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. 15 ప్రత్యేక బృందాలుగా… pic.twitter.com/9MdUHli7ND
Updating..