BIG BREAKING: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం!

తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది.

BIG BREAKING: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం!
New Update

తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలురాన్నున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులుతెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. అగ్ర నేతల భద్రత ఏర్పాట్లపై హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన ఇంటలిజెన్స్ అధికారులు.

publive-image

#telangana-election-2023 #cm-revanth-reddy #telangana-elections-results
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe