BIG BREAKING: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం! తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 03 Dec 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలురాన్నున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులుతెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. అగ్ర నేతల భద్రత ఏర్పాట్లపై హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన ఇంటలిజెన్స్ అధికారులు. #telangana-election-2023 #cm-revanth-reddy #telangana-elections-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి