Rain Alert : తూర్పు జార్ఖండ్ (East Jharkhand) పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ (Telangana) నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!
తూర్పు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు.
Translate this News: