Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఛైర్మన్‌గా, దామోదర్‌ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

New Update
Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఛైర్మన్‌గా, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి.. ఆ తర్వాత విధి విధానాలను కమిటీ సిఫార్సు చేయాలి.

Also Read: అదరగొట్టిన రెజ్లర్‌ అమన్‌.. సెమీస్‌కు క్వాలిఫై

ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది తెల్లరేషన్‌ కార్డు లేనివారు ఉన్నాయి. ప్రజాపాలన దరఖాస్తులో కూడా లక్షలాది మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. కొన్ని సంక్షేమ పథకాలను రేషన్‌ కార్టుకు కూడా అనుసంధానిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే కార్డు లేనివారు వీటి కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ

\

Advertisment
తాజా కథనాలు