Rythu Runa Mafi Guidelines: తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. కాగా ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Telangana: రేవంత్ సర్కార్ సంచలనం.. వారికే రుణమాఫీ
తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తించనుంది.
Translate this News: