Telangana Elections 2023: జిల్లాల పర్యటనలతో బిజీగా గడుపుతన్నారు మంత్రి కేటీఆర్. ప్రచారంలో భాగంగా ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఒక్కడిని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..KTR: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
కామారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణలో 24 గంటలు లేదన్న రేవంత్... కరెంట్ తీగలు పట్టుకొని చూడాలని కేటీఆర్ చురకలు అంటించారు. విద్యుత్ కష్టాలు తీర్చాం కాబట్టే వరి పంటలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.
Translate this News: