Telangana Elections: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్లో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి కోర్టును కోరారు. మల్లారెడ్డి అఫిడవిట్ అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మసనం ఆ పిటిషన్ ను కొట్టేస్డింది.
పూర్తిగా చదవండి..BREAKING: మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్
మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్లో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
Translate this News: