రూ.70 కోట్లు జోగులాంబ ఆలయం కోసం ప్రధాని మోదీ (Modi) విడుదల చేస్తే ఆ నిధులను కూడా సీఎం కేసీఆర్ (CM KCR) ఖర్చు చేయలేదని అమిత్ షా (amit shah) ధ్వజమెత్తారు. ఈ రోజు గద్వాలలో నిర్వహించిన పార్టీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు (BRS) వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బీసీలకు తామే అత్యధిక సీట్లు ఇచ్చామన్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత
TS BJP: బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటెయ్యండి: అమిత్ షా పిలుపు
బీజేపీ గెలిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు గద్వాలలో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. తమను గెలిపిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: