Congress: 'గులాబీ జెండా ఎగరలేదు'.. 'మార్పురావాలి' అందరి నోళ్లలో నానింది..బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అక్కడే!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాల్లో సోషల్‌మీడియా ఒకటి. ముఖ్యంగా 'మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి' థీమ్‌తో హస్తం పార్టీ చేసిన సోషల్‌మీడియా క్యాంపెయిన్ సూపర్ హిట్ అయ్యింది. 'గులాబీజెండా'లను ఎగరకుండా చేసి 'మార్పు'కు పట్టం కట్టేలా చేసింది.