Telangana Job Calendar Released: జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. తాము ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని వెంటనే చేపడతామని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. హామీ మేరకు నేడు జాబ్ క్యాలెండర్ ను ప్రజా ప్రభుత్వం విడుదల చేశామన్నారు.
పూర్తిగా చదవండి..BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వెల్లడిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
Translate this News: