TG Job Calendar: ఫిబ్రవరిలో గ్రూప్-1, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్.. జాబ్ క్యాలెండర్ హైలెట్స్ ఇవే..!
తెలంగాణ జాబ్ క్యాలెండర్ ను కొద్ది సేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ లో గ్రూప్-1, మేలో గ్రూప్-2, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-3 నోటిఫికేషన్ ను జులైలో విడుదల చేయనున్నారు.