Mohan Babu : తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) లో ఈ రోజు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఐటీ, సీఎస్ఎస్ఈ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని కొనియాడారు.
ఇది కూడా చదవండి: పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..!
Bhatti Vikramarka : పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు : భట్టి విక్రమార్క
పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Translate this News: