Telangana Congress: తెలంగాణ పగ్గాలను చేజిక్కిచుకున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా రేపు గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానులు కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Telangana Congress: రేపు కాంగ్రెస్ కీలక భేటీ.. వారందరికీ పదవులు!
గాంధీభవన్లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Translate this News: