6 Guarantees Applications :ఆరు గ్యారంటీల పథకాల అమలు దరఖాస్తులను బయట అమ్మడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. దరఖాస్తుల పంపకం సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులను అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తల మీద రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మకాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు అందరికీ చేరేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైనన్ని ఫామ్లను అందుబాటులో ఉంచాల్సిందేనని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana CM Revanth reddy:ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాల మీద సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను అమ్మడం మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దరఖాస్తును అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Translate this News: