Telangana : తెలంగాణ టెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్!
తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నీట్ అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మార్చి 9తో ముగియాల్సిన అప్లికేషన్స్ ప్రక్రియను మార్చి 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://neet.nta.nic.in/
తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది రేవంత్ సర్కార్. దీని కోసం ఫ్రిబ్రవరి నెలాఖరులోపల అర్హుల నుంచి దరఖాస్తును స్వీకరించనుంది. అభయహస్తం సంబంధం లేకుండా రేషన్ కార్డుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకోసం జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 'మీ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి' అని సూచించారు.
తెలంగాణలో డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు 1.8 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు పెంచేది లేదని.. 4 నెలల తర్వాత మళ్లీ అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను అమ్మడం మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దరఖాస్తును అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం కోసం డిసెంబర్ 28నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్ లో సొంత జాగ ఉన్నవాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వబోతుంది.
ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా.. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అప్లై చేసుకోవాలి.