Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినేట్ సమావేశం రేపు (మే18) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ జూన్ 2తో రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండగా పునర్విభజన చట్టానికి సంబంధించి తెలంగాణ-ఏపీ మధ్య అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చజరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్ట్ 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించగా.. నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం.. చర్చించబోయే అంశాలివే!
రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజన, రైతుల రుణమాఫీకి నిధుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లు, కొత్త విద్యాసంవత్సరంపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
Translate this News: