BREAKING: తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు

అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్.

BREAKING: తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు
New Update

Telangana Budget 2024: అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.

  • రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు
  • మూలధన వ్యయం రూ.33,487 కోట్లు
  • వ్యవసాయం రూ.72,659 కోట్లు
  • ఉద్యానవనం రూ.737 కోట్లు
  • పశుసంవర్థకం రూ.1,980 కోట్లు
  • రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం రూ.723 కోట్లు
  • గృహజ్యోతి పథకం రూ.2,418 కోట్లు

#congress #bhatti-vikramarka #telangana-budget-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe