Sofa Cum Bed Offers: అరాచకం.. రూ.3,700కే సోఫా & బెడ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కిపోయే ఆఫర్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో సోఫా కమ్ బెడ్‌లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో 70% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. Little Smile 3X6 size బెడ్ రూ.3,951లకే సొంతం చేసుకోవచ్చు. ఇది ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ఇంకా సైజ్‌ల బట్టి ధరలు మారుతాయి.

New Update
Sofa Cum Bed Offers

Sofa Cum Bed Offers


వరుస పండుగల నేపథ్యంలో పలు సంస్థలు, ఈ కామర్స్ కంపెనీలు ప్రజలకు అవసరమైన నిత్యవసర ప్రొడెక్టులపై అదిరిపొయే ఆఫర్లు అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు తమ సేల్‌ ప్రకటించాయి. ఇవి సెప్టెంబర్ 23 నుంచి ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అనేక ప్రొడెక్టులపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. మీరు సోఫా కమ్ బెడ్‌ కొనుక్కోవాలని కోరుకుంటే ఇదే సరైన సమయం. 

Sofa Cum Bed Offers

సాధారణంగా ఒక సోఫా కానీ, బెడ్ కానీ వేరు వేరుగా కొనాలంటే వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కో సోఫా రూ.10వేల కంటే అధికంగా ఉంటుంది. ఇక బెడ్ గురించి చెప్పనవసరం లేదు. రూ.20వేలు దాటుద్ది. కానీ సోఫా కమ్ బెడ్‌.. రెండూ జతకలిసి అత్యంత తక్కువ ధరకి లభిస్తే ఎలా ఉంటుంది..? ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు అలాంటి ఆఫర్నే మీ ముందుకు తీసుకువస్తున్నాం. 

ఇప్పటి ఆధునిక జీవనశైలిలో అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లకు సోఫా కమ్ బెడ్‌లు నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఎంతో మంది వీటిని కుప్పలు తెప్పలుగా కొనేస్తున్నారు. ఇవి పగటిపూట సోఫాగా.. రాత్రిపూట సౌకర్యవంతమైన బెడ్‌గా మారిపోవడం వీటి ప్రత్యేకత. ఈ డ్యూయల్ ఫంక్షనాలిటీ ఫర్నిచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Little Smile 3X6 size

Little Smile సోఫా కమ్ బెడ్ 3X6 sizeతో వస్తుంది. దీని అసలు ధర రూ.14,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై 73 శాతం తగ్గింపు అందిస్తుంది. ఈ తగ్గింపుతో దీనిని కేవలం రూ.3,951లకే సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. దీనిని వాష్ చేసుకోవచ్చు కూడా. 

అదే ఇద్దరికి సరిపడా సోఫా కమ్ బెడ్ అయితే 4X6 sizeతో వస్తుంది. ఇది రూ.18,949కి బదులుగా రూ.4,881లకి లభిస్తుంది. 

ముగ్గురికి సరిపడా సోఫా కమ్ బెడ్ అయితే 5X6 sizeతో వస్తుంది. ఇది రూ.24,949కి బదులుగా రూ.6,276కి కొనుక్కోవచ్చు. 

అదే అమెజాన్‌లో కూడా సోఫా కమ్ బెడ్ పై భారీ ఆఫర్ ఉంది. ఇందులో Rosebell Lightweight ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. 

Rosebell Lightweight Sofa Cum Bed

Rosebell Lightweight Sofa Cum Bed అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీని అసలు ధర రూ.8,999 ఉండగా ఇప్పుడు 58 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.3,755లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. నెలకు రూ.169లు కట్టి కొనుక్కోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు