Sofa Cum Bed Offers: అరాచకం.. రూ.3,700కే సోఫా & బెడ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కిపోయే ఆఫర్లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో సోఫా కమ్ బెడ్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో 70% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. Little Smile 3X6 size బెడ్ రూ.3,951లకే సొంతం చేసుకోవచ్చు. ఇది ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ఇంకా సైజ్‌ల బట్టి ధరలు మారుతాయి.