Mini Projector: కేవలం రూ. 2,499కే ఇంట్లోనే సినిమా థియేటర్
రింపాల్ ఫ్యాషన్ ప్రొజెక్టర్, 400LM పోర్టబుల్ LED మినీ హోమ్ థియేటర్ అనేది పోర్టబుల్ ప్రొజెక్టర్, ఇది ఇంట్లో సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు వీడియో గేమ్‌లను చూడటానికి అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.2,499 మాత్రమే.