Amazon Offers: ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన డీల్స్ అందించబడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల పై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. one plus12 రూ.5,000 డిస్కౌంట్ తో పొందవచ్చు. వన్ ప్లస్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచించేవారికి ఇది బెస్ట్ డీల్.
పూర్తిగా చదవండి..Amazon Offers: వన్ ప్లస్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.5,000 డిస్కౌంట్..!
ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ధరతో వన్ ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. one plus12 రూ.5,000 డిస్కౌంట్ తో పొందవచ్చు.
Translate this News: